NTR Bharosa Pension 2026

NTR భరోసా పెన్షన్ 2026: సెప్టెంబర్ 7 నుంచి కొత్త దరఖాస్తులు.. పూర్తి వివరాలు

NTR భరోసా పెన్షన్ 2026: సెప్టెంబర్ 7 నుంచి కొత్త దరఖాస్తులు.. పూర్తి వివరాలు అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో NTR భరోసా సామాజిక భద్రతా పెన్షన్ పథకం కింద కొత్తగా పెన్షన్ పొందేందుకు అర్హులైన వారికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. 2026 సెప్టెంబర్ 7 నుంచి సెప్టెంబర్ 16 వరకు కొత్త పెన్షన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు. పెన్షన్‌కు అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు పెన్షన్ పొందని వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో స్వర్ణ గ్రామం, పట్టణ…

Read Full News